Pawan Kalyan Bro Teaser: పవన్ కళ్యాణ్ బ్రో టీజర్
హేయ్ బ్రో.. వాట్సాప్ బ్రో.. హౌ ఆర్ యు బ్రో..! కాస్త మీ బ్రో పురాణం ఆపి అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి అంటారా..? మేం అనకపోయినా ఇప్పట్నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రోను బాగా గట్టిగా వాడేస్తారు.. సోషల్ మీడియాలో వద్దన్నా ట్రెండ్ చేస్తారు. ఈ పాటికే థీమ్ ఏంటో అర్థమైపోయింది కదా..!
హేయ్ బ్రో.. వాట్సాప్ బ్రో.. హౌ ఆర్ యు బ్రో..! కాస్త మీ బ్రో పురాణం ఆపి అసలు మ్యాటర్ ఏంటో చెప్పండి అంటారా..? మేం అనకపోయినా ఇప్పట్నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రోను బాగా గట్టిగా వాడేస్తారు.. సోషల్ మీడియాలో వద్దన్నా ట్రెండ్ చేస్తారు. ఈ పాటికే థీమ్ ఏంటో అర్థమైపోయింది కదా..! మరి ఇంకెందుకు ఆలస్యం.. బ్రో టీజర్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం.. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ వద్దన్నా వరసగా వచ్చేస్తున్నాయి. ఆ మధ్య ఉస్తాద్ టీజర్ వచ్చింది.. ఈ మధ్యే ఓజి షూటింగ్ అప్‌డేట్ వచ్చింది.. తాజాగా బ్రో సినిమా టీజర్ వచ్చింది. పవన్ డేట్స్ సరిగ్గా ఇవ్వకపోయినా.. ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతున్నారు మేకర్స్. బ్రో టీజర్ అంతా పవన్ చుట్టూనే తిరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ గా ఎంపిక..
Balakrishna: స్టార్ హీరోయిన్స్ వైపు అడుగులేస్తున్న బాలయ్య
Prabhas: ప్రభాస్ కోసం దర్శకుల వెయిటింగ్..
Shankar: ఇద్దరు హీరోల మధ్య నలిగిపోతున్న శంకర్
దేశంలోనే అత్యంత ఖరీదైన కారు.. కొన్నదెవరో తెలుసా ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

