Rajamouli’s next place: రాజమౌళి నెక్ట్స్ ప్లేస్ ఎవరిది..? టాలీవుడ్ లో కొత్త చర్చ..! ఎక్కువగా ఎవరి పేరు అంటే..?
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. హాలీవుడ్ డైరెక్టర్లను మెప్పించింది. ఈసినిమాకు ఆస్కార్ అవార్డ్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్నకు ఓ కలల ప్రాజెక్ట్ ఉందనే సంగతి తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా.. హాలీవుడ్ డైరెక్టర్లను మెప్పించింది. ఈసినిమాకు ఆస్కార్ అవార్డ్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసిన జక్కన్నకు ఓ కలల ప్రాజెక్ట్ ఉందనే సంగతి తెలిసిందే. అదే ఇతిహాస గాథ మహాభారతం. ఎప్పటికైనా ఆ సినిమా తీస్తానని అనేక సందర్బాల్లో తెలిపారు. దీంతో జక్కన్న తెరకెక్కించబోయే మహాభారతం సినిమాలో మన టాలీవుడ్ స్టార్స్ ఏఏ పాత్రలలో నటిస్తే బాగుంటుందని.. ఇప్పటికే పాత్రలను డిజైన్ చేసిన పోస్టర్స్ నెట్టింట వైరలయ్యాయి. తాజాగా టాలీవుడ్ లో కొత్త రచ్చ మొదలైయ్యింది. అది ఏంటి అంటే. రాజమౌళి తరువాత ఆ స్తానం ఎవరిది..? అంటే ఇండస్ట్రీ వర్గాలు పలు పేర్లు చెప్తున్నాయి. అందులో ముఖ్యంగా సుకుమార్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

