Ori Devuda: ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్‌గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు.
విశ్వక్ సేన్ హీరోగా మిథిలా పాల్కర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో ‘ఓ మై కడవులే’తో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో దర్శకత్వం వహించిన మరిముత్తు తెలుగులోనూ తెరకెక్కిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఇటీవల ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆడియన్స్‌కు ఊహించని అప్‌డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సినిమాలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. అంతేకాకుండా చిత్రాన్ని అక్టోబర్ 21న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. చడీచప్పుడు లేకుండా ఇంత పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చిన చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..