Prabhas Billa: ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ బిల్లా రీరిలీజ్ ప్రెస్ మీట్..
ప్రభాస్ నటించిన బిల్లా సినిమా ఇప్పుడు నయా టెక్నాలజీ 4కే తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం టాలీవుడ్బ్ లో నయా ట్రాండ్ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యింది సందడి చేస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమా ఇప్పుడు నయా టెక్నాలజీ 4కే తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం టాలీవుడ్బ్ లో నయా ట్రాండ్ చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యింది సందడి చేస్తున్నాయి. ఈ హంగామాకు నాంది పలికింది సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘పోకిరి’ 4కే ను భారీగా రిలీజ్ చేశారు .. అంతేకాదు ఆ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక పోకిరి సినిమా తర్వాత సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా జల్సా సినిమాను రిలీజ్ చేశారు. అలాగే బాలయ్య నటించిన చెన్నకేశవ రెడ్డి సినిమా కూడా రిలీజ్ అయ్యి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన బిల్లా సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 23న రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

