Virata Parwam – Ravi teja: రవితేజ కారణంగానే.. విరాట పర్వం ముందుగా రిలీజుకు.. ఎలానో తెలుసా.?
"అన్ని ఇండస్ట్రీస్ పూర్తిగా రివైవ్ అయ్యాయి. స్మాల్ స్కేల్ సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు అన్ని రకాల సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ ఇప్పటికీ ఆ సినిమా మాత్రం కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉండిపోయింది.
“అన్ని ఇండస్ట్రీస్ పూర్తిగా రివైవ్ అయ్యాయి. స్మాల్ స్కేల్ సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు అన్ని రకాల సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ ఇప్పటికీ ఆ సినిమా మాత్రం కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉండిపోయింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తయినా.. రిలీజ్ అప్‌డేట్ విషయంలో మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.” ఇది నిన్న మొన్నట వరకు విరాట పర్వం గురించి అందరూ అనుకున్న మాట. మీడియా హౌసుల్లో వచ్చిన రాత. అయితే ఈ మాటను ఆ రాతను.. కొద్ది రోజుల ముందు ఒక్క మాటతో సినిమా జూలై1న సినిమా రిలీజ్ అనే ఒక్క డేట్ తో కొట్టిపారేశారు ఈ మూవీ మేకర్స్. ఇక ఇప్పుడేమో.. ఈ న్యూస్‌కే ట్విస్ట్ ఇస్తున్నారు. చెప్పిన డేట్ కంటే ముందే విరాట పర్వాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సినిమాను ఎట్టకేలకు అతి తొందర్లో చూపించబోతున్నారు.అయితే ఇలా చెప్పిన డేట్ కంటే ముందు రావడానికి కారణం మధ్యలో జూన్ 17న రిలీజ్ కావాల్సిన రవితేజ మూవీ ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమా రిలీజ్ వాయిదా పడడమే. ఎస్ ! ఇలా ఉన్నపళంగా రవితేజ పక్కకు తప్పుకోవడంతో.. ఆ డేట్‌ను మనం తీసుకుంటే పోలే.. అన్న కాన్సెప్ట్‌లో ఉన్నారట విరాట పర్వం మేకర్స్.
అంతేకాదు సినిమా తొందరగా రిలీజ్ చేయాలన్న డైరెక్టర్ విష్ కూడా బలంగా తోడవ్వడంతో… విరాట పర్వాన్ని జూన్ 17నే రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారట రానా అండ్ టీం. అందుకోసమే అన్నట్టు ఈ సినిమా డైరెక్టర్ వేణు ఊడుగుల ఇప్పటికే ఇంటర్య్వూలు ఇస్తూ.. సినిమా ప్రమోషన్ ను ఇప్పటికే స్టార్ట్ చేశారు. సినిమాపై మళ్లీ హైప్ పెంచేందుకు ట్రై చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!