Vikram Pre Release Event: సందడిగా విక్రమ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. విచ్చేసిన లోకనాయకుడు కమల్ హాసన్

Vikram Pre Release Event: సందడిగా విక్రమ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. విచ్చేసిన లోకనాయకుడు కమల్ హాసన్

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 9:23 PM

ఓవైపు లోక నాయకుడు కమల్‌ హాసన్‌, మరోవైపు విక్టరీ వెంకటేష్‌ ఇలా ఇద్దరు అగ్ర నాయకులు ఒక స్టేజ్‌పై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఫ్యాన్స్‌కి పండగే కదూ.! ప్రస్తుతం అలాంటి ఈవెంట్‌కు హైదరాబాద్‌కు వేదికైంది.

Published on: May 31, 2022 06:34 PM