Vignesh – Nayanthara: అదన్నట్టు సంగతి..! వీళ్ల ప్రేమకు కారణం ధనుషా..! ట్రేండింగ్ వీడియో.

|

Apr 17, 2023 | 9:57 AM

ప్రేమ ఎలా పుడుతుందో.. ఎందుకు పుడుతుందో తెలీదు కానీ.. పుట్టిందంటే.. మాత్రం ఓపట్టాన వదలకుండానే ఉంటుంది. కుదిరితే కప్పు కాఫీలా.. కాల్ చేస్తే ఓ నాలుగు మాటల్లా.. కలిస్తే చిన్న రొమాన్స్‌లా సాగుతూనే ఉంటుంది.

ప్రేమ ఎలా పుడుతుందో.. ఎందుకు పుడుతుందో తెలీదు కానీ.. పుట్టిందంటే.. మాత్రం ఓపట్టాన వదలకుండానే ఉంటుంది. కుదిరితే కప్పు కాఫీలా.. కాల్ చేస్తే ఓ నాలుగు మాటల్లా… కలిస్తే చిన్న రొమాన్స్‌లా సాగుతూనే ఉంటుంది. అన్నీ సెట్‌ అయితే పెళ్లితో కాస్త నెమ్మదిస్తుంది. అయితే నయన్ విఘ్నేష్ ప్రేమ జర్నీ కూడా ఇంచు మించు ఇలాగే సాగింది. కానీ స్టార్‌ హీరో ధనుష్ వల్లే వీరి బంధం ఇక్కడి వరకు వచ్చిందనే న్యూసే ఇప్పుడు సోసల్ మీడియాలో ఇంట్రెస్టింట్ టాపిక్గా మారింది. అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. ఇక వీళ్ల ప్రేమకు ధనుష్ ఎలా కారణం అంటే..! యాజ్‌ ఏ డైరెక్టర్‌గా.. తన డెబ్యూ ఫిల్మ్ ప్లాప్‌ అవడంతో.. కాస్త ఢీలా పడ్డ విఘ్నేష్‌కు ధనుష్ లిఫ్ట్ ఇద్దామనుకన్నారట. విఘ్నేష్ దగ్గరున్న నేనూ రౌడీనే సినిమాను తనే ప్రొడ్యూస్‌ చేస్తా అన్నారట. దాంతో పాటే.. నయనతారకు ఈ స్టోరీ సెట్ అవుతుందని చెప్పి.. నయన్ అపాయింట్‌ మెంట్ తీసుకుని ధనుష్.. విఘ్నేష్‌కు కలిసి రమ్మని చెప్పారట కూడా..! కానీ విఘ్నేష్.. నయన్ ఎలాగూ ఈ సినిమాను ఒప్పుకోదని.. ఫిక్స్ అయి.. నజ్రియాను హీరోయిన్‌గా తీసుకుందామనుకున్నారట. కానీ ధనుష్ మాటను కాదనలేక ఓ సారి కలుద్దాం లే అని నయన్‌ ను కలిశారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..