Waltair Veerayya Pre Release Event: మెగా ఫ్యాన్స్ కు షాక్.. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై గందరగోళంపై క్లారిటీ..
మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యా సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికాగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.
మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్యా సినిమా కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికాగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య ప్రీ రీలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ప్రీరిలీజ్ వేదిక మారింది. వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్ ఫంక్షన్‌పై గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.ఇప్పటికీ మూడు సార్లు వాల్తేరు వీరయ్య వేదిక మారింది. మొదట ఆర్కే బీచ్.. తర్వాత ఏయూ.. మళ్లీ ఆర్కేబీచ్ అని అన్నారు. తాజాగా ఏయూలోనే ఫైనల్ చేశారు విశాఖ పోలీసులు. అయితే ఉదయం నుంచి ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు వాల్తేర్ వీరయ్య యూనిట్. ఇప్పుడు సీపీ ఆదేశాలతో మళ్లీ ఏయూలో ఏర్పాట్లు మొదలు పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

