2022 Mega Heros Movies: మెగా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..(video)

2022 Mega Heros Movies: మెగా ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్‌ బోనాంజా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్..(video)

Anil kumar poka

|

Updated on: Jan 10, 2022 | 8:56 AM

2022 Mega Heros Movies: దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలోనే కాదు బహుశా భారత దేశ చలన చిత్ర పరిశ్రమలోనే కపూర్ ఫ్యామిలీ తరహా మెగా ఫ్యామిలీ కూడా ఒక చెరిగిపోని రికార్డ్ సృష్టించిందని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు 10 మంది వరకూ హీరోలు ఉన్నారు.