Digital TOP 9 NEWS: ప్రసాదం బదులు డబ్బుల పంపిణీ! | ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి 92 ఏళ్ల అమౌ హాజీ కన్నుమూశాడు. 60 ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉన్న ఇతనికి ఇరాన్ గ్రామస్తులు కొద్ది నెలల క్రితం స్నానం చేయించారు.
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి 92 ఏళ్ల అమౌ హాజీ కన్నుమూశాడు. 60 ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉన్న ఇతనికి ఇరాన్ గ్రామస్తులు కొద్ది నెలల క్రితం స్నానం చేయించారు. మహరాష్ట్రలోని కాళీమాత ఆలయం పూజారి దీపావళి రోజున భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. పది రూపాయల నోట్లను పెద్ద గిన్నెలో ఉంచి ఒక్కొక్కరికీ రెండు, మూడు నోట్లు ఇచ్చారు. ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద ఎత్తున గుడికి పోటెత్తారు. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఈ మేకల వీడియో. ఓ పార్శిల్ ట్రక్ వాహనం మేకలు ఉన్న ఫెన్స్‌ని ఢీకొట్టింది. అంతే కళ్లు తిరిగి.. చనిపోయినట్లుగా పడిపోయి నటించాయి నాలుగు మేకలు. వీడియో చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. అతని వేణుగానానికి గోవులన్నీ ఫిదా.. చుట్టూ చేరి..
ఇది కదా మానవత్వం !! చిత్తు కాగితాలు ఏరుకునే బామ్మకు కొత్త జీవితం !!
రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని కుక్కపిల్ల మృతి.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యం
సినిమా రంగంలోకి ఎంఎస్ ధోని.. మొదటగా తెరకెక్కనున్న చిత్రం ఇదే !!
భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా రికార్డ్..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

