Trolls on Atlee: ‘ఇదో సినిమా.. మళ్లీ దీనికి ఆస్కారు..’ అట్లీని తిట్టిపోస్తున్న నెటిజెన్స్..
జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్టైపోయింది. యునానిమస్‌గా.. చాలా చాలా.. చాలా.. బాగుందనే టాక్ వచ్చేలా చేసుకుంది. 900కోట్ల్ క్లబ్‌లోకి అఫీషియల్ ఎట్రీ ఇచ్చి.. ఏకంగా వెయ్యివైపు జెట్ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. అయితే ఇలాంటి సినిమా.. తాజాగా ట్రోల్ అవుతోంది. డైరెక్టర్ అట్లీ చేసిన ఒక్క కామెంట్‌తో.. నెట్టింట చిన్న పాటి రచ్చనే రాజేసింది. ఇదో సినిమా.. మళ్లీ దీనికి ఆస్కార్ అనే వియర్డ్ కామెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది.
జవాన్ సినిమా సూపర్ డూపర్ హిట్టైపోయింది. యునానిమస్‌గా.. చాలా చాలా.. చాలా.. బాగుందనే టాక్ వచ్చేలా చేసుకుంది. 900కోట్ల్ క్లబ్‌లోకి అఫీషియల్ ఎట్రీ ఇచ్చి.. ఏకంగా వెయ్యివైపు జెట్ స్పీడ్‌లో పరుగులు పెడుతోంది. అయితే ఇలాంటి సినిమా.. తాజాగా ట్రోల్ అవుతోంది. డైరెక్టర్ అట్లీ చేసిన ఒక్క కామెంట్‌తో.. నెట్టింట చిన్న పాటి రచ్చనే రాజేసింది. ఇదో సినిమా.. మళ్లీ దీనికి ఆస్కార్ అనే వియర్డ్ కామెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. ఎస్ ! బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా.. సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై .. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా.. సూపర్ సక్సెస్ అవ్వడంతో.. తాజాగా ఈ మూవీ డైరెక్టర్ అట్లీ ఓ మీడియాతో మాట్లాడారు. అలా మాట్లాడుతూ.. జవాన్ మూవీని ఆస్కార్‌కు తీసుకెళతామంటూ.. చెప్పారు. అయితే డైరెక్టర్ నోటి నుంచి.. ‘జవాన్, ఆస్కార్’ అనే మాట వచ్చుడే ఆలస్యం.. నెట్టింట అట్లీపై ఓ రేంజ్‌లో విమర్శలు వర్షం కురిపించడం మొదలెట్టారు. సౌత్ ఇండియన్ సినిమాలను .. రుబ్బితే వచ్చిన జవాన్ సినిమాను.. ఆస్కార్‌కు ఎలా పంపిస్తావంటూ.. కొంతమంది నెటిజెన్స్ డైరెక్టర్‌గా కామెంట్ చేస్తుండగా.. ఇంకొందరేమో.. అలా అయితే ఆస్కార్ అవార్డ్స్ అన్నీ జవాన్‌కే అంటూ.. సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ అట్లీని జవాన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు .
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

