Manchu Lakshmi: అడ్డు వచ్చాడని.. ఓ వ్యక్తిపై చేయిచేసుకున్న లక్ష్మీ
మంచు లక్ష్మీ! మోహన్ బాబు కూతురిగానే కాదు.. యాక్టరస్‌గా.. టెలివిజన్ హోస్ట్ గా.. ప్రొడ్యూసర్‌గా.. బొటెక్ నిర్వాహకురాలిగా.. ఎంతో పాపులారిటీ గెయిన్ చేసిన ఈమె.. తాజాగా రాజకీయాల్లోకి కూడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ నేతల సమక్షంలో బీజీపీలో చేరబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోతో నెట్టింట తెగ వైరల్ కమ్ ట్రోల్ అవుతున్నారు మంచు లక్ష్మీ. ఎస్ ! రీసెంట్ దుబాయ్‌లో జరిగే సైమా అవార్డ్స్ సెర్మనీకి వెళ్లిన మంచు లక్ష్మీ.. అక్కడ కొంత మంది వ్యక్తులపై సీరియస్ అవుతూ..
మంచు లక్ష్మీ! మోహన్ బాబు కూతురిగానే కాదు.. యాక్టరస్‌గా.. టెలివిజన్ హోస్ట్ గా.. ప్రొడ్యూసర్‌గా.. బొటెక్ నిర్వాహకురాలిగా.. ఎంతో పాపులారిటీ గెయిన్ చేసిన ఈమె.. తాజాగా రాజకీయాల్లోకి కూడ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఢిల్లీ నేతల సమక్షంలో బీజీపీలో చేరబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియోతో నెట్టింట తెగ వైరల్ కమ్ ట్రోల్ అవుతున్నారు మంచు లక్ష్మీ. ఎస్ ! రీసెంట్ దుబాయ్‌లో జరిగే సైమా అవార్డ్స్ సెర్మనీకి వెళ్లిన మంచు లక్ష్మీ.. అక్కడ కొంత మంది వ్యక్తులపై సీరియస్ అవుతూ.. చేయిచేసుకున్నారు. మీడియా లాంజ్‌లో.. ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో.. ఓ వ్యక్తి కెమెరా ముందు నుంచి వెళ్లడంతో.. సీరియస్ అయిన లక్ష్మీ ఒక్కసారిగా అతనిపై చేయి చేసుకున్నారు. మరో వ్యక్తి కూడా.. కెమెరా ముందు నుంచే వెళ్లడంతో.. మరో సారి అసహనానికి లోనైన మంచు లక్ష్మీ.. ‘ఇంటర్వ్యూ అవుతుంది… కెమెరా వెనక నుంచి వెళ్లాలి డ్యూడ్యూ’ అంటూ.. ఆ వ్యక్తిపై అరిచారు. అయితే ఈ వీడియో ప్రస్తుతం బయటికి రావడంతో.. మంచు లక్ష్మీని తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది నెటిజెన్లు. అంత ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో ఇలా చేయడం ఏంటని.. ఓ వ్యక్తి పై చేయి చేసుకోవడం ఏంటని .. కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ambati Ram Babu: బాలకృష్ణకు సువర్ణావకాశం.. టీడీపీని తీసుకోవచ్చు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

