Shobha Shetty: ఇదేంది మోనిత.. ఇట్లా ఉంది !! గుర్తుపట్టడం కష్టమే

Shobha Shetty: ఇదేంది మోనిత.. ఇట్లా ఉంది !! గుర్తుపట్టడం కష్టమే

Phani CH

|

Updated on: Oct 05, 2023 | 9:52 AM

అమ్మాయిల నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయింది మేకప్‌ కిట్టు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని అడుగుతారేమో.. సబ్బిడీ ఇవ్వమంటూ..! 'మేకప్‌ వేశాకే ఏ పనైనా మొదలెట్టు'.. ఇదే మరి, వారి నయా ట్యాగ్‌ లైన్‌ అయినట్టు..! ఎస్ ! ఎందుకంటే.. మేకప్ లేందే ఓ అమ్మాయిని అందులోనూ సెలబ్రిటీని గుర్తించలేని ఈ సమాజం మధ్యలో.. మేకప్పే వారికున్న స్పెషల్ ఐడెంటిటీ. అందుకే అన్నట్టు.. ఐడీ కార్డు క్యారీచేయకపోయినా.. మేకప్ కిట్టును మాత్రం వెంటే ఉంచుకుంటారు దాదాపు అందరు సెలబ్రెటీలు.

అమ్మాయిల నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయింది మేకప్‌ కిట్టు. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని అడుగుతారేమో.. సబ్బిడీ ఇవ్వమంటూ..! ‘మేకప్‌ వేశాకే ఏ పనైనా మొదలెట్టు’.. ఇదే మరి, వారి నయా ట్యాగ్‌ లైన్‌ అయినట్టు..! ఎస్ ! ఎందుకంటే.. మేకప్ లేందే ఓ అమ్మాయిని అందులోనూ సెలబ్రిటీని గుర్తించలేని ఈ సమాజం మధ్యలో.. మేకప్పే వారికున్న స్పెషల్ ఐడెంటిటీ. అందుకే అన్నట్టు.. ఐడీ కార్డు క్యారీచేయకపోయినా.. మేకప్ కిట్టును మాత్రం వెంటే ఉంచుకుంటారు దాదాపు అందరు సెలబ్రెటీలు. ఇక అది లేకుండా నెట్టింట పొరపాటున కనిపించారో.. వారిని.. పరీక్షగా చూసి, గుర్తు పట్టి మరీ.. మేకప్ వేసుకో అంటూ రిక్వెస్ట్ చేస్తారు. ట్రోల్‌ చేస్తారు.. ఫీన్నీ కామెంట్స్‌తో ఆడుకుంటారు. ఇప్పుడు వంటలక్క సీరియల్ ఫేం శోభను కూడా నెట్టింట ఇలాగే ఆడుకుంటున్నారు కొంత మంది నెటిజెన్స్. ఎస్ ! బెంగుళూరు నుంచి ఇంపోర్ట్‌ అయి…, వంటలక్క సీరియల్లో విలన్‌ మోనితలా.. నటించి! తన పర్ఫార్మెన్స్‌తో నూటికి నూరు మార్కులు వేయించుకున్న మోనిత అలియాస్ శోభ.. తాజాగా బిగ్ బాస్‌ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన గేమ్తో.. తన స్ట్రాటజీతో.. తన గ్రూపిజమ్‌తో .. హౌస్‌లో బానే రాణిస్తున్నారు. రీసెంట్ గా కన్ఫర్డ్మ్‌ హౌస్‌మేట్‌గా కూడా ఎలక్ట్ అయి.. తన పవరేంటో చూపించారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shivaji Vs Amar: సవతుల పోరులా ఉంది శివాజీ, అమర్ కథ

Bigg Boss Sesson 7: డాక్టర్ బాబు vs ముద్దుగుమ్మ.. మతిచెడే రొమాంటిక్ సీన్..

Gold And Silver Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు !!

పోలీస్‌ బైక్‌ నుంచి లిక్కర్‌ బాటిల్‌ ను చోరీ చేసిన కోతి