దిమ్మతిరిగే అప్ డేట్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో కార్తికేయుడిగా NTR
సినిమాల్లో తన డైలాగ్స్‌తో అబ్బురపరిచే త్రివిక్రమ్.. ఇప్పుడు సినిమాలను సెట్ చేయడంలోనూ ఫిల్మ్ లవర్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే వెంకీతో సినిమాను ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత చరణ్‌తో నూ ఓ సినిమా చేయనున్నారని సమాచారం. దీనిని మించేలా... త్రివిక్రమ్ నుంచి మరో బిగ్ న్యూస్ బయటికి వచ్చింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో… ఓ బిగ్ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు హింట్ ఇచ్చారు ఈ స్టార్ డైరెక్టర్. ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఈ డైరెక్టర్ భూమిపై దేవతలకు కూడా దేవుడైనవాడు. వేదాల సారాన్ని కలిగినవాడంటూ.. రెండు సంస్కృత పదాలను వాటి అర్థాలను రాసుకొచ్చారు. దాంతో పాటే తన ట్వీట్‌కు గాడ్ ఆఫ్ వార్ అనే హ్యాష్ ట్యాగ్‌ను యాడ్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు త్రివిక్రమ్. ఆయన ఒక్కరే కాదు.. ఈ సినిమా లార్డ్ శివుని కొడుకు కార్తికేయ కథతో తెరకెక్కనుందని ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఓ ట్వీట్ చేశారు . దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్‌ను లార్డ్ మురుగన్‌గా.. కార్తికేయుడిగా ఎఐతో మేకోవర్ చేసి నెట్టింట ట్రెండ్ చేయడం షురూ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..
పవన్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్
పూర్తిగా పాడైన కోట కాళ్లు.. ఏకంగా కాలి వేళ్లు తీయాల్సిన పరిస్థితి

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత

బటర్ నాన్ ఆర్డర్ చేశాడు.. సరిగ్గా తినే టైంకి..

ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!

ప్రియురాలి కరివేపాకు కోరిక.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు

ఫ్రిజ్‌లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్

వాట్ ఏ టెక్నలాజియా.. బంతి లోయలో పడకుండా కుర్రాళ్ల జబర్దస్త్ ఐడియా
