పూర్తిగా పాడైన కోట కాళ్లు.. ఏకంగా కాలి వేళ్లు తీయాల్సిన పరిస్థితి
తన వర్సటైల్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోట శ్రీనివాస రావు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రీసెంట్‌గా కోటాను కలిసిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వేళ.. ఆయన ఆరోగ్యం గురించి అందరూ ఆరా తీయడం షురూ అయింది.
అందులోనూ బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటోల్లో కోటా కాళ్లు ఉబ్బిపోయి పూర్తిగా పాడైపోయి కనిపించడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న కోటా శ్రీనివాస రావు.. వయోభారంతో పాటు..హై షుగర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే కోట శ్రీనివాస రావు కాళ్లు పూర్తిగా పాయ్యాయని.. ఏకంగా వేళ్లు తీయాల్సిన సరిస్థితి వచ్చినట్టు న్యూస్. దీంతో కోట శ్రీనివాస రావు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహానటుడైన కోటకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విచిత్రం.. భూమి లోపల చంద్రుడి అవశేషాలు
సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు
అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి దిమ్మతిరుగుద్ది

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
