అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి దిమ్మతిరుగుద్ది
కొందరు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీకోసం చోరీలకు పాల్పడుతుంటారు. మరికొందరైతే దొంగతనమే వృత్తిగా కుటుంబ పోషణకోసం దోపిడీలు చేస్తుంటారు. కారణమేదైనా చోరీ నేరం. అసలు విషయానికి వస్తే.. ఓ ఇంటికి చోరీకి వెళ్లిన దొంగ అక్కడ ఏమీ దొరక్క ఇంటిబయట ఉన్న చెప్పులు ఎత్తుకుని వెళ్లాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైపోయింది. రాత్రి వేళల్లో దొంగల బెడదతో ప్రజలు భయాందోళనకు గురువుతున్నారు..గత కొంతకాలంగా మున్సిపల్ వీధుల్లో, ఇంటి బయట ఉన్న విలువైన వస్తువులు, బయట ఆరబెట్టిన బట్టలు మాయమవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ ఎక్కువగా నివసిస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరికి వెళ్లాడు ఓ దొంగ. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో నిరుత్సాహంగా వెళ్లిపోతున్న అతనికి ఇంటిముందు చెప్పులు కనిపించాయి. తన వృత్తి ధర్మం గుర్తుకొచ్చింది. ఖాళీగా వెళ్లడం ఎందుకనుకున్నాడో ఏమో… ఇవాళ్టికి వీటితో సరిపెట్టుకుంటాను అన్నట్టుగా ఆ చెప్పులు తీసుకొని వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయింది. అది చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఏ చిన్నపాటి వస్తువునూ వదలడంలేదుకదా అనుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా ల్యాబ్‌లో డేంజరస్ ఫంగస్ సృష్టి..ఈసారి వ్యవసాయరంగంపై
ఉదయాన్నే కాఫీ, టీలకు బదులు ఇవి తాగండి.. సూపర్ బెనిఫిట్స్..!
ఎయిర్ పోర్ట్ లో మహిళ.. ఆమెను గుర్తు పట్టని స్కానర్! ఆమె ఏం చేసిందంటే..?
TOP 9 ET News: వెయ్యి మందితో యుద్ధం.. దద్దరిల్లే ఇంటర్వెల్‌కు నీల్ శ్రీకారం

రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్

చేపకు గాలం వేస్తే.. జాలరే గల్లంతయ్యాడు వీడియో

సజీవ పురుగుల్ని వాంతి చేసుకుంటున్న చైనా బాలిక వీడియో

సునామీ మేఘాన్ని చూసారా వీడియో

గాజు సీసాల్లో మైక్రోప్లాస్టిక్స్.. ? వీడియో

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?

నమీబియా పార్లమెంట్లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

రెస్టారెంట్లోకి దూసుకెళ్లిన కారు.. తర్వాత ఏం జరిగిందంటే? వీడియో

ఆమెకు నొప్పి పుట్టదు.. బాధ అనిపించదు.. శాస్త్రవేత్తలకే సవాలుగా..

రైల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు బాబోయ్.. మరీ ఇలానా?
