పవన్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్
పవన్ తన ఫ్యాన్స్‌కు పండగ డేస్ తెచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు. థియేటర్లలో వాళ్లను కాలర్ ఎగరేసేలా చేసేందుకు ఇప్పుడు బరిలో దిగారు. రాజకీయాలను పక్కన పెట్టి మరీ.. ఇప్పటికే తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిని మొదలెట్టారు. ఈ క్రమంలోనే హరి హర , ఓజీ సినిమాలను ఫినిష్ చేసిన పవన్.. ఇప్పుడేకంగా ఉస్మాద్ భగత్ సింగ్ సెట్లోను అడుగుపెట్టారు.
ఎస్ ! హరీశ్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ ఎలక్షన్స్‌కు వెళ్లే ముందు వరకు ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగింది. కానీ ఆ తర్వాత పవన్ అధికారంలోకి వెళ్లే సరికి ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయింది. అంతేకాదు ఈ సినిమా ఇక లేనట్టే అనే టాక్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ తిరిగింది. కానీ ఈ టాక్‌ను కట్ చేస్తూ.. తాజాగా పవన్ ఈ మూవీ సెట్లో అడుగుపెట్టారు. ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఈ మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. పవన్‌తో పాటే.. కీ రోల్ చేసే నటీనటులతో ఉస్తాద్ షూట్ మొదలైనట్టు తెలిపింది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ఉస్తాద్ ను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పూర్తిగా పాడైన కోట కాళ్లు.. ఏకంగా కాలి వేళ్లు తీయాల్సిన పరిస్థితి
విచిత్రం.. భూమి లోపల చంద్రుడి అవశేషాలు
సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు
అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి దిమ్మతిరుగుద్ది

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
