Trisha Krishnan: మన్సూర్‌పై కేసులొద్దు.. పోలీసుల్ని కోరిన త్రిష
సౌత్‌ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రిష గత 20ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. నాలుగు పదుల వయసులోనూ తనదైన అందంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇటీవల త్రిష, విజయ్‌తళపతి లియో సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అదే సినిమాలో మరో నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా మన్సూర్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సౌత్‌ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. త్రిష గత 20ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. నాలుగు పదుల వయసులోనూ తనదైన అందంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఇటీవల త్రిష, విజయ్‌తళపతి లియో సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అదే సినిమాలో మరో నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సందర్భంగా మన్సూర్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా. దీనిపై త్రిషతో పాటు పలువురు నటులు స్పందించారు. మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ విచారణ అనంతరం మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Daily Horoscope: ఆ రాశివారు ఈరోజు శుభవార్తను వింటారు