Game Changer: ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు
ప్రభాస్ సలార్ ట్రైలర్ కూడా వచ్చేసింది. డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కానుంది. మరో పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర నుంచి కూడా.. తర్వలో టీజర్ రిలీజ్ కానుందనే టాక్ ఉంది. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి బిగ్ అప్డేట్ రాకుండానే ఉంది. దీంతో ఈ మూవీ టీం పై చెర్రీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మేకర్స్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు... గేమ్ ఛేంజర్ మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు.
ప్రభాస్ సలార్ ట్రైలర్ కూడా వచ్చేసింది. డిసెంబర్ 22న సినిమా రిలీజ్ కానుంది. మరో పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్.. దేవర నుంచి కూడా.. తర్వలో టీజర్ రిలీజ్ కానుందనే టాక్ ఉంది. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి బిగ్ అప్డేట్ రాకుండానే ఉంది. దీంతో ఈ మూవీ టీం పై చెర్రీ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మేకర్స్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు… గేమ్ ఛేంజర్ మూవీపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. శంకర్ డైరెక్షన్లో.. గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తైందంటూ.. తాజాగా చెప్పారు దిల్ రాజు. అంతేకాదు డైరెక్టర్ శంకర్ పూర్తి నిబద్దతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు మరో సారి ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

