ట్రోల్స్ పై.. ఖుషీ ఖుషీగా చిరు, బాలయ్య !!
ఓ వైపు మెగా అభిమానులు బాస్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరో వైపు నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ జోరు చూపిస్తున్నారు. ఓ వైపు అభిమానుల సెలబ్రేషన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే..
ఓ వైపు మెగా అభిమానులు బాస్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరో వైపు నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్య అంటూ జోరు చూపిస్తున్నారు. ఓ వైపు అభిమానుల సెలబ్రేషన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటే.. మరో వైపు యాంటీ ఫ్యాన్స్ కాపీ ట్రోల్స్‌ను ట్రెండ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్స్ వల్ల ఆ సాంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియా ఎక్స్ పర్ట్స్. ఇక మూడు రోజుల క్రితం మెగా అభిమానుల పార్టీ షురూ అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన మేకర్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కిచ్చారు. అయితే అదే సమయంలో పార్టీ సాంగ్‌ను టార్గెట్ చేస్తూ మీమ్స్ కూడా గట్టిగానే కనిపించాయి. సాంగ్‌లో దేవీ చెప్పిన డైలాగ్స్ మీద సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నా కూతుర్ని రేప్ చేస్తా అన్నారు’ స్టార్ డైరెక్టర్ ఆవేదన !!
‘ఆ రహస్యాన్ని ఇక దాచలేను..’ ఓవర్ యాక్టింగ్ వద్దమ్మా !!
హీరో నోటి దూల !! దొరికిపోయిన్ ప్రభాస్- కృతి లవ్ !!
ఇదేందిది !! తారక్‌తో కాకుండా చెర్రీతోనా !!
Pavithra Lokesh: ట్రోల్స్ తెచ్చిన రచ్చ.. పోలీస్ స్టేషన్ కి చేరిన పవిత్ర బంధం
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

