Tollywood: తెలుగు సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన స్టార్స్ వీరే .. ( వీడియో )
టాలీవుడ్ హీరోలు తమ పంథాను మారుస్తున్నారు. ఎప్పుడూ మూసధోరణీలోనే కాకుండా విభిన్నకథలు ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నారు
టాలీవుడ్ హీరోలు తమ పంథాను మారుస్తున్నారు. ఎప్పుడూ మూసధోరణీలోనే కాకుండా విభిన్నకథలు ఎంచుకుంటూ ముందుకుసాగుతున్నారు. ఒకప్పుడు చిన్నా, పెద్ద హీరోలు ఎవరైన సరే తమ సినిమాలో ఫైట్స్, ఆరు పాటలు, నాలుగు డైలాగ్స్ అనే ధోరణిలో సినిమాలు చేసేవారు. మరి కొందరూ హీరోలు అయితే ఐటమ్ సాంగ్స్ కచ్చితంగా కావాలని పట్టుపట్టేవారు. వారు కోరుకున్న విధంగా కథలు రెడీ చేస్తే అసలు థీమ్ పోతుంది. దీంతో సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫిసు ముందు ఫలితం మరోలా ఉంటుంది. గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపిక దగ్గర నుంచి పాత్ర ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చేయడానికి సిద్దంగా ఉన్నారు. వికలాంగులుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంగవైకల్యం ఉన్న పాత్రలు చేస్తూ విజయాన్ని అందుకుటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం చనిపోయిన తన తల్లికి, చెల్లికి అంత్యక్రియలు చేసిన యువ వైద్యురాలు.. ( వీడియో)
Gold And Silver Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం వెండి ధరలు.. ( వీడియో )
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
