TOP 9 ET News: రామ్ చరణ్ కు సురేఖ సర్‌ప్రైజ్ గిఫ్ట్ | ఐకాన్ స్టార్ మరో రికార్డ్
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. బయట గ్లోబల్ స్టార్ అయినా.. ఇంట్లో అమ్మకు కొడుకే కదా! కోట్ల మంది ప్రేమను పొందినా.. అమ్మ ప్రేమ ముందు ఆ కొడుక్కి అన్నీ దిగదుడుపే కదా..! అందుకే అన్నట్టు తన కొడుకు బర్త్ డే సందర్భంగా... తన దారిలో.. ఓ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాటర సురేఖ.
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. బయట గ్లోబల్ స్టార్ అయినా.. ఇంట్లో అమ్మకు కొడుకే కదా! కోట్ల మంది ప్రేమను పొందినా.. అమ్మ ప్రేమ ముందు ఆ కొడుక్కి అన్నీ దిగదుడుపే కదా..! అందుకే అన్నట్టు తన కొడుకు బర్త్ డే సందర్భంగా… తన దారిలో.. ఓ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాటర సురేఖ. తను రీసెంట్గా స్టార్ట్ చేసిన అమ్మమ్మాస్ కిచెన్ తరుపున.. తన కొడుకు చరణ్ బర్త్ డే రోజు.. ఓ 500 మందికి సరిపడేలా ఫూడ్ ప్రిపేర్ చేసి.. అనాథలకు అన్నదానం చేయనున్నారట. అలా తన తన స్టార్ కొడుకును తన చిన్ని ప్రయత్నంతో సంతోషపెట్టనున్నారట సురేఖ. ఆఫ్టర్ పుష్ప.. ఐకాన్ స్టార్‌గా మారిపోయిన అల్లు అర్జున్.. ఆ ట్యాగ్‌కు తగ్గట్టే ఐకానిక్ క్రేజ్‌తో త్రూ అవుట్ వరల్డ్ దూసుకుపోతున్నారు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. దుబాయ్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహంగా మారిపోనున్నారు. ఇక ఆ విగ్రహ ఆవిష్కరణ కోసమే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కూడా వెళ్లారు. అయితే సౌత్ ఇండియన్ హీరోలందరిలో.. బన్నీ ఒక్కడే ఈ మ్యూజియంలో మైనపు విగ్రహంగా మొట్టమొదటగా మారుతున్నారు. చరిత్ర సృష్టించబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: రామ్ చరణ్ ఊర మాస్ ప్లానింగ్.. 2025 దద్దరిల్లాల్సిందే..
బాలిక దత్తత కేసులో నటి అరెస్టు.. 14 రోజుల పోలీసు కస్టడీ విధించిన కోర్టు
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేయాలి.. 14 దేశాలు అనుకూలంగా ఓటు
అల్లుడికి ఇద్దామనుకుని సారె తెస్తే.. మామలెత్తుకెళ్లారు..
గోవాలో క్యాంప్ పాలిటిక్స్ అక్కడేం జరుగుతోందో వేరే చెప్పాలా ??
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం
కుక్కను వెంబడిస్తూ వెళితే.. బయటపడిన 18 వేల ఏళ్ల రహస్య ప్రపంచం

