Anjali : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌తో హీరోయిన్ పెళ్లి.. అసలు మ్యాటర్ ఇదేనా..
తన సినిమాల అప్డేట్స్ కంటే.. ఎఫైర్ వార్తలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే తెలుగు బ్యూటీ అంజలి.. మరో సారి అలాంటి ఓ న్యూస్ కారణంగా నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇప్పటికే తన భార్యతో విడిపోయిన ఓ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారట అంజలి.
తన సినిమాల అప్డేట్స్ కంటే.. ఎఫైర్ వార్తలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే తెలుగు బ్యూటీ అంజలి.. మరో సారి అలాంటి ఓ న్యూస్ కారణంగా నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇప్పటికే తన భార్యతో విడిపోయిన ఓ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారట అంజలి. ఇప్పటికే ఆ ప్రొడ్యూసర్‌తోనే ఈమె పీకల్లోతు ప్రేమలో ఉందని.. డేటింగ్ గీటింగ్ లాంటివి బానే జరుగుతున్నాయని.. త్వరలో పెళ్లితో ఒక్కడవమే ఇక బాకీ అని ఇండస్ట్రీ ఇంట స్ట్రాంగ్ టాక్.
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

