TOP 9 ET News: ఆస్కార్ నామినేషన్లో నాటు నాటు సాంగ్ ! |బాలయ్యకు..నాగచైతన్య స్ట్రాంగ్ రిప్లై
చిరు ఎవర్ గ్రీన్ హిట్ కొట్టారు. వాల్తేరు వీరయ్యను బ్లాక్ బాస్టర్ ఫిల్మ్‌గా మార్చారు. చాలా మంది టాలీవుడ్ హీరోలు రీచ్ కాలేని కలెక్షన్ ఫిగర్‌ను టచ్ చేశారు..
చిరు ఎవర్ గ్రీన్ హిట్ కొట్టారు. వాల్తేరు వీరయ్యను బ్లాక్ బాస్టర్ ఫిల్మ్‌గా మార్చారు. చాలా మంది టాలీవుడ్ హీరోలు రీచ్ కాలేని కలెక్షన్ ఫిగర్‌ను టచ్ చేశారు.. ఎట్ ప్రజెంట్ ఇదే రీచ్‌తో ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారారు! ఇంతకీ చిరంజీవి అంతలా ఏం చేశారు.? 200 కోట్లను కమాయించారు.! ఎస్ ! ఇప్పటికే జెస్ట్ 3 రోజుల్లోనూ 108 క్రోర్ గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. తాజాగా మరో మార్క్‌కు రీచైంది. జెస్ట్ 10 రోజుల్లోనే 200 కోట్ల మార్కును టచ్ చేసింది ఈ సినిమా. 200 కోట్ల ను టచ్ చేయడమే కాదు.. ఈ వీక్ ఎండ్ లో తన కలెక్షన్లను మరింతగా పెంచుకునేలా కనిపిస్తోంది. దీంతో పాటే చిరంజీవి బాక్సఫీస్ స్టామినా ఏంటో.. మరో సారి అందరికీ తెలిసేలా చేసింది మన చిరూస్ వీరయ్య సినిమా! నెంబర్ 1 హీరో.. తనే అనే టాక్‌ను టాలీవుడ్ లో మరో సారి చాలా గట్టిగా కూడా పుట్టించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలిక బ్యాగ్ లాక్కొని పారిపోయిన దొంగ !! హీరోలా మరో బాలుడు ఎంట్రీ.. కట్‌చేస్తే ??
విమానంలో తండ్రిని చూసి కూతురు ఏ చేసిందో తెలుసా ?? హార్ట్ టచ్చింగ్ వీడియో
సుశాంత్ పెంపుడు శునకం మృతి !! స్వర్గంలో కలుసుకున్న స్నేహితులు !!
ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద బ్యాగులు.. తెరచి చూస్తే గుండె గుభేల్ !!
Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!