Vande Bharat Train: సెల్ఫీ కోసం వందేభారత్ ఎక్కాడు.. ఇరుక్కుపోయాడు !!
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరుగులు పెడుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను చాలా మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. అలా ప్రయత్నించిన ఓ వ్యక్తి ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరుగులు పెడుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను చాలా మంది ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. అలా ప్రయత్నించిన ఓ వ్యక్తి ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు. మన వాళ్లకు ఆరాటం ఎక్కువ. ఏదైనా కొత్త విషయం తెలుసుకునే వరకూ నిద్రపోరు. వారం రోజులుగా వందేభారత్ రైలు గురించి మీడియాలో కథనాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు వందే భారత్ పరుగులు తీయడం మొదలు పెట్టింది. ఇక ప్రయాణికులు వందేభారత్ ఎక్కడం, ఫొటోలు తీసుకోవడం, వీడియోలు తీయడం మొదలు పెట్టారు. ఈక్రమంలోనే ఓ వ్యక్తి రైలు ఎక్కి ఒక సెల్ఫీ తీసుకుని.. వెంటనే దిగిపోదామని, రాజమండ్రిలో వందేభారత్ ట్రైన్ ఎక్కాడు. ఆ స్టేషన్‌లో వందేభారత్ ఆగేది 2 నిమిషాలు మాత్రమే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్విగ్గీ బుర్ఖా మహిళ ఫొటో వైరల్ !! అసలు కథేంటంటే ??
కరీంనగర్ కుర్రోడా మజాకా ?? ఏం ట్యాలెంట్ రా బాబు !!
కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే !! ప్రాణం విలువ తెలియదంటూ నెటిజన్లు ఫైర్