కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే !! ప్రాణం విలువ తెలియదంటూ నెటిజన్లు ఫైర్
రైలు ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో అప్రమత్తంగా లేకపోతే అంతే ప్రమాదకరం కూడా. అందుకే రైల్వే అధికారులు తరచూ హెచ్చరికలు చేస్తూ ఉంటారు.
రైలు ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో అప్రమత్తంగా లేకపోతే అంతే ప్రమాదకరం కూడా. అందుకే రైల్వే అధికారులు తరచూ హెచ్చరికలు చేస్తూ ఉంటారు. రైలు కదులుతున్నప్పుడు ఎక్కడం, దిగడం చేయొద్దని, పట్టాలపైనుంచి నడవొద్దని. కానీ ఇటీవల సోషల్ మీడియా బాగా వాడకంలోకి వచ్చిన తర్వాత అందరూ రకరకాల విన్యాసాలు చేస్తూ లైక్‌లు కోసం నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ నగరం మధ్యలో రైల్వే ట్రాక్‌పై చాలా వేగంగా రైలు వెళ్తోంది. ఆ రైలు టాప్‌పై ఇద్దరు యువకులు ప్రమాదకర స్థితిలో డాన్స్ చేస్తూ స్టంట్స్ చేశారు. ఆ సమయంలో వాళ్లు ఎంతో కాన్ఫిడెంట్‌గా ఎలాంటి భయం లేకుండా డాన్స్ చేశారు. ఈ వీడియో న్యూయార్క్‌లో షూట్ చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భలే ఉందే ఈ బైక్.. ఎంచక్కా మడతపెట్టి మంచం కింద సర్దేయొచ్చు !!
దుబాయ్ పర్యాటక రంగంలో మరో అద్భుతం.. మూన్ వరల్డ్ రిసార్ట్స్ పేరుతో
మెడికల్ షాప్‌లో రెచ్చిపోయిన దుండగులు.. తుపాకులతో బెదిరించి..
వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే
స్కూలుకు వెళ్లాల్సిచిన్నారి వీధిలో.. వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు..