వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే
గుడ్‌న్యూస్.. శాస్ర్తవేత్తలు మరో భూగ్రహాన్ని కనుగొన్నారు. అవును.. దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉందట.
గుడ్‌న్యూస్.. శాస్ర్తవేత్తలు మరో భూగ్రహాన్ని కనుగొన్నారు. అవును.. దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉందట. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఎల్‌హెచ్‌ఎస్ 475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు సంబరపడిపోతున్నారు! పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కూలుకు వెళ్లాల్సిచిన్నారి వీధిలో.. వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు..
‘నాటు నాటు’ పాటకు నాటి హాస్యనటుల డ్యాన్స్.. వీడియో చూడాల్సిందే
ఘనంగా వివాహం.. బ్యాండ్ బాజాలతో.. డిజే మోతలతో శునకాలకు వివాహం !!
గజరాజుకు కోపం వస్తే ఇట్లనే ఉంటది మరి !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
టీవీ స్క్రీన్‌పై కనిపించిన పెద్ద పులి.. భయంతో ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు షాక్ !!