స్విగ్గీ బుర్ఖా మహిళ ఫొటో వైరల్ !! అసలు కథేంటంటే ??
బుర్ఖా ధరించి, స్విగ్గీ బ్యాగ్ వేసుకొని, కాలి నడకన వెళ్తున్న ఓ మహిళ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుర్ఖా ధరించి, స్విగ్గీ బ్యాగ్ వేసుకొని, కాలి నడకన వెళ్తున్న ఓ మహిళ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలినడకన 20 కిలోమీటర్ల దాకా ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారం చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఈ ఫొటోకు సంబంధించి అసలు నిజం బయటపడింది. అసలు ఆమె స్విగ్గీ డెలివరీ ఏజెంట్ కాదని, ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోందని తేలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కరీంనగర్ కుర్రోడా మజాకా ?? ఏం ట్యాలెంట్ రా బాబు !!
కదులుతున్న రైలుపై ఆ యువకుడు ఏం చేసాడో చూస్తే !! ప్రాణం విలువ తెలియదంటూ నెటిజన్లు ఫైర్
Published on: Jan 25, 2023 09:32 AM