TOP 9 ET News: ప్రొడ్యూసర్‌కు ప్రభాస్ 100 కోట్ల రిటర్న్ గిఫ్ట్ | చెర్రీ Vs బన్నీ.. కొత్త లొల్లి షురూ
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. డార్లింగ్ అంటూ తియ్యగా పిలవడమే కాదు.. వీలైనప్పుడల్లా తన నియర్ అండ్ డియర్స్‌కు ఫేవర్స్ కూడా చేస్తుంటారు ప్రభాస్. ఇక తాజాగా మారుతీ డైరెక్షన్లో తను చేస్తోన్న రాజా డీలక్స్ ప్రొడ్యూసర్స్‌కు కూడా ఇలాంటి ఓ ఫేవరే చేశారట. రాజా డీలక్స్ సినిమా తన కంఫర్టబుల్ జానర్ కాకపోవడంతో..
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. డార్లింగ్ అంటూ తియ్యగా పిలవడమే కాదు.. వీలైనప్పుడల్లా తన నియర్ అండ్ డియర్స్‌కు ఫేవర్స్ కూడా చేస్తుంటారు ప్రభాస్. ఇక తాజాగా మారుతీ డైరెక్షన్లో తను చేస్తోన్న రాజా డీలక్స్ ప్రొడ్యూసర్స్‌కు కూడా ఇలాంటి ఓ ఫేవరే చేశారట. రాజా డీలక్స్ సినిమా తన కంఫర్టబుల్ జానర్ కాకపోవడంతో.. ప్రొడ్యూసర్ బాగు కోరి.. రెమ్యూనరేషన్‌కు నో చెప్పారట. దాని బదులు సినిమా హిట్టయ్యాక షేర్ తీసుకుంటా నన్నారట. ఇక డార్లింగ్ తీసుకున్న ఈ నిర్ణయంతో 100కోట్లు మిగిలిపోయాయట రాజా డీలక్స్ ప్రొడ్యూసర్స్ పీపుల్స్ మీడియా వారికి. చిరు ఒకప్పుడు సుప్రీం హీరో.. ఆ తరువాత మెగాస్టార్. సేమ్ చిరు మళ్లే ఆయన తనయుడు రామ్ చరణ్ నిన్న మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్.! ఇలా స్టార్ హీరోయిస్ పేర్లు మారతున్నాయి. ఇప్పటికే చెర్రీ కంటే ముందే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ ట్యాగ్ కాస్తా ఐకాన్ స్టార్‌గా మారిపోగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్యాగ్ కాస్త మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిపోయింది. దీంతో ఈ ముగ్గురి స్టార్ హీరోల ఫ్యాన్స్.. తమ ఫెవరెట్ హీరోల నయా ట్యాగులను నెట్టింట వైరల్ చేస్తున్నారు. పాత ట్యాగ్స్‌ను అందరూ మరిచిపోయేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్
భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక..
మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్
ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోడానికి నీత పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ??
కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

