ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోడానికి నీత పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ??
దేశంలోనే సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ భార్య నీతా ఒకప్పుడు సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసా? అవును ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. వివాహానికి ముందు నీతా పేరు నీతా దలాల్. ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. నీతాకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. ఆమె దానిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం.
దేశంలోనే సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ భార్య నీతా ఒకప్పుడు సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసా? అవును ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. వివాహానికి ముందు నీతా పేరు నీతా దలాల్. ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. నీతాకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. ఆమె దానిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. అలాంటి నీతాను ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ ఓ కల్చరల్ ప్రోగ్రామ్‌లో ఆమె నాట్యం చూసి ముగ్ధురాలై నీతాను తన ఇంటి కోడలిని చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వెంటనే ధీరూబాయ్ అంబానీకి విషయం చెప్పగానే ఆయన నీతా తండ్రికి ఫోన్ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబంతో తన కుమార్తె పెళ్లి ప్రతిపాదన రావడంతో నీతా తండ్రి షాక్ అయ్యారు . ఈ ప్రతిపాదనకు నీతా కూడా అవాక్కయ్యారు. ఒకింత సంశయించారు కూడా. పై నీతా మొదట్లో సంశయించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుక్క చనిపోయిందని.. 5రోజులు తిండి మానేసిన యజమాని
అబ్బాయిలూ.. ఇలా చేశారంటే.. అమ్మాయిలు మీ వెంట క్యూ కడతారు
మాస్కోలో ఉగ్రదాడి గురించి.. అమెరికా ముందే వార్నింగ్ ఇచ్చిందా ??
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

