అబ్బాయిలూ.. ఇలా చేశారంటే.. అమ్మాయిలు మీ వెంట క్యూ కడతారు
సాధారణంగా అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు వెంటపడతారు. అందమైన అమ్మాయితో స్నేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. సాహసాలు కూడా చేస్తారు.. ఇది కామన్. ఏం ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల వెంట పడాలా? అమ్మాయిలు అబ్బాయిలను ఫాలో అవకూడదా..? అవుతారు.. ఎప్పుడూ... మీలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నప్పుడు. అవును.. అమ్మాయిల మనసు దోచుకోడానికి, వారిని మీ చుట్టూ తిప్పుకోడానికి డబ్బు దర్పమే అక్కర్లేదు.
సాధారణంగా అమ్మాయి అందంగా ఉంటే అబ్బాయిలు వెంటపడతారు. అందమైన అమ్మాయితో స్నేహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.. సాహసాలు కూడా చేస్తారు.. ఇది కామన్. ఏం ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిల వెంట పడాలా? అమ్మాయిలు అబ్బాయిలను ఫాలో అవకూడదా..? అవుతారు.. ఎప్పుడూ… మీలో కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నప్పుడు. అవును.. అమ్మాయిల మనసు దోచుకోడానికి, వారిని మీ చుట్టూ తిప్పుకోడానికి డబ్బు దర్పమే అక్కర్లేదు. మరి అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడాలంటే.. ఏంచేయాలో కొన్ని సర్వేలు, పరిశోధనలు చెబుతున్న విషయాలేంటో తెలుసుకుందాం. అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడాలంటే పెద్దగా మేకప్‌లు వేసేసుకుని అందంగా కనిపించక్కర్లేదట. కాస్త నీట్‌గా కనిపిస్తే చాలట. నీట్‌గా, డిగ్నిఫైడ్‌గా కనిపించే అబ్బాయిలకు అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారట. అలా అని ట్రెండీగా కనిపించాలని గెడ్డాలు పెంచుకోనక్కర్లేదు.. ఎందుకంటే గెడ్డం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాస్కోలో ఉగ్రదాడి గురించి.. అమెరికా ముందే వార్నింగ్ ఇచ్చిందా ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

