ముంబైలో దారుణం.. సముద్ర వంతెన పై నుంచి దూకిన 43 ఏళ్ల మహిళా డాక్టర్
ముంబైలో అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాయడంతో అతడు భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాం కోసం గాలిస్తున్నారు. అటల్ సేతు బిడ్జిని ముంబైలో కొత్తగా నిర్మించారు. కింజల్ కాంతిలాల్ షా వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని పోలీసులు పేర్కొన్నారు.
ముంబైలో అటల్ సేతు బ్రిడ్జి పైనుంచి దూకి 43 ఏళ్ల మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె తన తండ్రికి సూసైడ్ నోట్ రాయడంతో అతడు భోయివాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాం కోసం గాలిస్తున్నారు. అటల్ సేతు బిడ్జిని ముంబైలో కొత్తగా నిర్మించారు. కింజల్ కాంతిలాల్ షా వృత్తి రీత్యా వైద్యురాలు. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోందని పోలీసులు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి భరించలేకనే ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ముంబైలోని పరేల్ ప్రాంతంలోని ఇంటి వద్ద తాజాగా ఆమె ట్యాక్సీ ఎక్కి అటల్ సేతు బ్రిడ్జి పై కొంత దూరం వెళ్లాక టాక్సీని ఆపమని ఆమె డ్రైవర్‌ను కోరింది. కానీ అతడు ఆపేందుకు నిరాకరించాడు. ఆమె పట్టుబట్టడంతో వాహనాన్ని ఆపాడు. ఆమె కారులో నుంచి దిగిన వెంటనే వంతెనపై నుంచి దూకేసింది. అనంతరం డ్రైవర్ నవీ ముంబై పోలీసులకు సమాచారం అందించాడు, వారు కోస్టల్ పోలీసులు, స్థానిక గ్రామస్తుల సహాయంతో ఆమె జాడ కోసం ఆపరేషన్ ప్రారంభించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత విద్యార్ధులకు అమెరికా హెచ్చరిక..
మనిషి పెద్ద పేగులో హ్యాపీగా బతికేసిన చేప !! పరీక్ష చేసి చూసిన డాక్టర్లు షాక్
ముఖేష్ అంబానీని పెళ్లి చేసుకోడానికి నీత పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

