TOP 9 ET News: గంగవ్వకు గుండెపోటు వచ్చిందా ?? క్లారిటీ
గంగవ్వ! ఓ పక్క బిగ్ బాస్ హౌస్‌లో.. తన గేమ్‌తో.. అదరగొడుతుంటే.. మరో పక్క ఈ అవ్వకు గుండెపోటు వచ్చిందంటూ.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఇదే న్యూస్‌పై మై విలేజ్ షో టీం సభ్యుడు అంజిమామ క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంగా తాము షో నిర్వాహకులకు కాల్ చేయగా అదేమీ లేదంటూ చెప్పారన్నాడు.
సో గంగవ్వకు గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియావలో సర్కులేట్ అవుతన్న న్యూస్ పూర్తిగా అబద్దం ! అక్టోబర్ 23 పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే! దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా అప్టేట్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అలా ఆశగా ఎదురు చూస్తున్న వారికి బిగ్ హింట్ ఇచ్చారు రాజా సాబ్ డైరెక్టర్ మారుతీ. రాజాసాబ్ ను రేపు చూస్తారంటూ.. ఓ పోస్టర్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. ఇక రాజాసాబ్ మాత్రమే కాదు.. స్పిరిట్ నుంచి కూడా.. ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఉందనే టాక్ కూడా వస్తోంది ఫిల్మ్ సిటీ నుంచి…! మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: గుర్లలో ఏం జరిగింది ?? డయేరియా వ్యాప్తి వెనుక నిజాలు ఏంటి ?? స్మార్ట్ ఇన్సులిన్.. ఇక డయాబెటీస్ బెంగ తీరినట్టేనా ?? సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో !! హౌస్‌లో ఏడు వారాలు.. అందులో ఏడుపులు !! కానీ రెమ్యునరేషన్ భారీగానే గుంజాడుగా Bigg Boss Manikanta: అదృష్టాన్ని కాలదన్నుకున్న దురదృష్టవంతుడు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

