TOP 9 ET News: కన్ఫ్యూజన్‌లో రామ్ చరణ్‌, బుచ్చిబాబు | ‘చిరంజీవి తొందర పడాల్సిందే’

|

Feb 18, 2025 | 11:12 AM

గ్లోబల్ స్టార రామ్ చరణ్‌.. డైరెక్టర్ బుచ్చిబాబు సనా కన్ఫ్యూజన్లో పడ్డారు. తమ కాంబోలో వస్తున్న RC16 సినిమాకు ఏ టైటిల్ ఖరారు చేయాలని తెగ ఆలోచిస్తున్నారట. క్యాచీ అండ్ చరణ్ రోల్‌కు తగ్గట్టుగా టైటిల్ కావాలంటూ సెర్చ్ చేస్తున్నారట. ఆల్ రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఎట్ ప్రజెంట్ బ్రేక్ దొరికింది.

ఈలోగా ఈ మూవీ పేరును కన్ఫర్మ్ చేస్తే.. తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు ఎక్కువ టైం దొరుకుతుందనేది డైరెక్టర్ బుచ్చిబాబు ఆలోచనట. మరి ఈ టైటిల్‌ను బార్డర్‌ను వీరిద్దరూ ఎలా క్రాస్ చేస్తారో చూడాలి. ఓ సినిమా ఓపెనింగ్స్‌ను డిసైడ్ చేసేది.. ఆ సినిమాకున్న బజే.. మరి ఓ సినిమా బజ్ ఓ రేంజ్‌లో రావాలంటే అందుకు ప్రమోషన్స్‌ కావాల్సిందే. అందుకే ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అందరూ కాస్త జాగ్రత్తగానే ఉంటారు. సినిమాను తెరకెక్కించడమే కాదు.. ప్రమోట్ చేసేందుకు తెగ కష్టపడుతుంటారు. డిఫరెంట్ కాన్ఫెప్ట్స్‌తో.. ట్రెండింగ్ ఆలోచనలతో వీడియోలు చేసి నెట్టింట వదులుతుంటారు. అవి ఏమాత్రం డిలై అయినా.. ఫ్యాన్స్‌ రంగంలోకి దిగి.. తమ అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక చిరు ఫ్యాన్స్‌ కూడా తాజాగా ఇదే చేస్తున్నారు. విశ్వంభర సినిమా రిలీజ్ డేట్‌తో పాటు.. ప్రమోషన్స్ మొదలెట్టాలని నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో చిరంజీవి ప్రమోషన్స్ విషయంలో తొందర పడాల్సిందే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బా.. కరోనా వైరస్‌ పై ఎట్టకేలకు నోరు విప్పిన చైనా..

అది.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. వర్క్‌ ఫ్రమ్‌ కారు కాదమ్మా

పీఎఫ్‌ పై వడ్డీ మరింత తగ్గనుందా?? ఫిబ్రవరి 28 సమావేశంలో నిర్ణయం

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..