TOP 9 ET News: బండ్ల గణేష్‌కు ఏడాది జైలు | లవర్స్‌డే వేళ.. బన్నీ క్రేజ్‌తో అల్లకల్లోలం
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. లవర్స్ డే వేళ.. ఏపీలోని నంద్యాల అల్లకల్లోలం అయింది. బన్నీ మేనియాతో ఊగిపోయింది. సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ హీరోగా.. సూపర్ డూపర్ హిట్టైన పుష్ప సినిమాను నంద్యాల థియేటర్లలో స్పెషల్ షో వేశారు. ఈ షోకు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చింది.
టాలీవుడ్ టాప్ న్యూస్, బ్రేకింగ్ అప్‌డేట్స్‌తో పాటు సినిమా రిలీజ్ లకు సంబంధించిన సమాచారాన్ని.. ఒకే చోట అందించే ప్రోగ్రాం టాప్ 9 ఈటీ న్యూస్.. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.. లవర్స్ డే వేళ.. ఏపీలోని నంద్యాల అల్లకల్లోలం అయింది. బన్నీ మేనియాతో ఊగిపోయింది. సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ హీరోగా.. సూపర్ డూపర్ హిట్టైన పుష్ప సినిమాను నంద్యాల థియేటర్లలో స్పెషల్ షో వేశారు. ఈ షోకు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ నుంచి దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లో వారి హంగామా ఆకాశాన్ని అంటేసింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియా కూడా షేక్ అయిపోయింది. తన మాటలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అయ్యే స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌కు జైలు శిక్ష పడింది. తన ప్రొడక్షన్ కంపెనీ పరమేశ్వర ఆర్ట్స్ పేరుతో జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో జెట్టి వెకంటేశ్వర్లు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. జెట్టి పిటిషన్‌ను విచారించిన కోర్టు బండ్లకు ఏడాది జైలు శిక్ష విధించింది. దాంతో పాటే 95 లక్షల జరిమానా కూడా వేసింది. ఈ తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు బండ్లకు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పగలైతే అపర భక్తులు.. రాత్రయితే ఘరానా దొంగలు
ఉద్యోగులకు కొరియా కంపెనీ బంపరాఫర్.. ఆ పనిచేసేందుకు ఆర్ధిక ప్రోత్సాహం
Amazon Prime: ప్రైమ్ యూజర్లకు భారీ షాక్.. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఓటీటీలు
సభలో ఒక్కసారి కూడా నోరు విప్పని నటులు
95 ఏళ్ల బామ్మ.. కారు డ్రైవింగ్.. యసు నెంబర్ మాత్రమే అంటున్న వృద్ధ మహిళ
