TOP9 ET: మహేష్‌ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్‌ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్

|

Feb 12, 2024 | 7:59 PM

తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. మన పక్కనే ఉన్న కన్నడ స్టేట్లో కూడా.. సూపర్ స్టార్‌కు గట్టిగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు వాళ్లే నెట్‌ ఫ్లిక్స్‌ తీరుపై సీరియస్ అవుతున్నారు. గుంటూరు కారం కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందని.. ట్రాన్స్‌లేషన్ మాత్రమే కాదు.. వాయిస్ కూడా సరిగ్గా సింకింగ్‌లో లేదని నెట్టింట కామెంట్ చేస్తున్నారు. మహేష్ సినిమా అంటే మరీ అంత చులకనా అంటూ.. ఓటీటీపై తీరును తప్పుడబతున్నారు.

తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. మన పక్కనే ఉన్న కన్నడ స్టేట్లో కూడా.. సూపర్ స్టార్‌కు గట్టిగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు వాళ్లే నెట్‌ ఫ్లిక్స్‌ తీరుపై సీరియస్ అవుతున్నారు. గుంటూరు కారం కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందని.. ట్రాన్స్‌లేషన్ మాత్రమే కాదు.. వాయిస్ కూడా సరిగ్గా సింకింగ్‌లో లేదని నెట్టింట కామెంట్ చేస్తున్నారు. మహేష్ సినిమా అంటే మరీ అంత చులకనా అంటూ.. ఓటీటీపై తీరును తప్పుడబతున్నారు. ముక్క సూటిగా… ఫాట్ మని కొట్టినట్టు.. మాట్లాడే డైరెక్టర్ హరీశ్‌ శంకర్.. మరో సారి అదే చేశారు. ఈగల్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు వచ్చిన ఈ స్టార్ డైరెక్టర్.. ఫిల్మ్ జర్నలిస్టులపై.. వారి కామెంట్స్ అండ్ న్యూసులపై సీరియస్ అయ్యారు. తన పై గతంలో.. తాను రాత్రంగా మందు తాగుతున్నట్టు ఇండైరెక్ట్‌గా రాసిన ఓ న్యూస్‌ను గుర్తు చేసుకుని.. ఇన్‌డైరెక్ట్గా కాదు.. దమ్ముంటే డైరెక్టర్‌గా నా ఫోటో పెట్టి.. నా పేరుతో రాయండి.. సెటైర్లు వేయండి అంటూ.. ఫిల్మ్ జర్నలిస్టులపై ఘరం అయ్యారు. అంతేకాదు తన మాటలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వయసు 10 ఏళ్లు.. వేమన శతకంపై అవధానం

ప్రారంభమైన నాగోబా జాతర.. మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు

22 ఏళ్లకు సొంతింటికి తిరిగొచ్చిన కొడుకు.. అంతలోనే ట్విస్ట్

2050 నాటికి.. తాగు నీటికి కటకటే.. కనీసం 300 కోట్ల జనాభాపై ప్రభావం పడే అవకాశం

ట్రెక్కింగ్‌ చేస్తూ ఇద్దరి మృతి.. 48 గంటల పాటు శునకమే కాపలా