వయసు 10 ఏళ్లు.. వేమన శతకంపై అవధానం
దేళ్లబాలుడు అవలీలగా వేమనశతకాన్ని టకటకా చెప్పేస్తున్నాడు. ఈ బాలుడు తన అద్భుత ప్రతిభతో ఇప్పిటికే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఖమ్మం జిల్లాలకు చెందిన ఈ బాలుడి ప్రతిభతో అందరూ ఫిదా అవుతున్నారు. తమ విద్యార్ధి ప్రతిభకు అధ్యాపకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ.. చిరంజీవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
దేళ్లబాలుడు అవలీలగా వేమనశతకాన్ని టకటకా చెప్పేస్తున్నాడు. ఈ బాలుడు తన అద్భుత ప్రతిభతో ఇప్పిటికే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఖమ్మం జిల్లాలకు చెందిన ఈ బాలుడి ప్రతిభతో అందరూ ఫిదా అవుతున్నారు. తమ విద్యార్ధి ప్రతిభకు అధ్యాపకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తూ.. చిరంజీవి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాల సత్తుపల్లి లోని విశ్వశాంతి విద్యాలయంలో ఐదవ తరగతి చదువున్న మన్విత్ అనే 10 ఏళ్ళ విద్యార్థి వేమన శతకం పై ధారణతో కూడిన అష్టావధానం చేసి రికార్డు సృష్టించాడు. ఈ బాలుడు వేమన శతకంలోని 108 పద్యాలను అనర్గళంగా చెప్పడమే కాదు, ఏపద్యం ఎన్నో నెంబరో కూడా చెప్పగలడు. అంతేకాదు 108 పద్యాల్లో ఏ పద్యంలోని ఏ పదం అడిగినా టక్కున చెప్పేస్తున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రారంభమైన నాగోబా జాతర.. మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు
22 ఏళ్లకు సొంతింటికి తిరిగొచ్చిన కొడుకు.. అంతలోనే ట్విస్ట్
2050 నాటికి.. తాగు నీటికి కటకటే.. కనీసం 300 కోట్ల జనాభాపై ప్రభావం పడే అవకాశం