లింక్ వచ్చిందని క్లిక్ చేస్తే.. లక్ష వదిలిపోయింది
ఇటీవల సైబర్ నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. రకరకాలలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలడంలేదు కేటుగాళ్లు. ఈ మోసాలకు విద్యావంతులు సైతం బలైపోతున్నారు. తాజాగా work from home పేరుతో ఓ యువతికి లింక్‌పంపి దాదాపు లక్ష రూపాయలు దోచేశారు. మోసపోయానని గ్రహించిన యువతి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాల ఇల్లందు మండలంల నిజాం పేటకు చెందిన నవ్యశ్రీ బీటెక్ పూర్తి చేసింది.
ఇటీవల సైబర్ నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. రకరకాలలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలడంలేదు కేటుగాళ్లు. ఈ మోసాలకు విద్యావంతులు సైతం బలైపోతున్నారు. తాజాగా work from home పేరుతో ఓ యువతికి లింక్‌పంపి దాదాపు లక్ష రూపాయలు దోచేశారు. మోసపోయానని గ్రహించిన యువతి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాల ఇల్లందు మండలంల నిజాం పేటకు చెందిన నవ్యశ్రీ బీటెక్ పూర్తి చేసింది. ఫిబ్రవరి 2న ఆమె ఇన్‌స్టాగ్రాంకు వర్క్ ఫ్రమ్ హోం జాబ్ లింక్‌ను అపరిచిత వ్యక్తులు పంపారు. దాన్ని తెరిచి టాస్క్ ప్రారంభించాలని మొబైల్‌లో సూచించడంతో ఆమె లింక్ ఓపెన్ చేశారు. నగదు పంపితే అంతకంటే ఎక్కువ మొత్తం తిరిగి వస్తుందని మెసేజ్ పంపి యువతిని నమ్మబలికారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వయసు 10 ఏళ్లు.. వేమన శతకంపై అవధానం
ప్రారంభమైన నాగోబా జాతర.. మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు
22 ఏళ్లకు సొంతింటికి తిరిగొచ్చిన కొడుకు.. అంతలోనే ట్విస్ట్
2050 నాటికి.. తాగు నీటికి కటకటే.. కనీసం 300 కోట్ల జనాభాపై ప్రభావం పడే అవకాశం