TOP 9 ET News: బన్నీ అవుట్.. NTR ఇన్! అన్ స్టాపబుల్‌గా త్రివిక్రమ్
బాలయ్య చరిత్ర సృష్టించారు. అఘోరిగా తాను చేసిన తాండవంతో.. యూట్యూబ్‌నే షేక్ చేసేశారు. బాలయ్య బర్త్ డే సందర్భంగా.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన అఖండ తాండవం వీడియో గ్లింప్స్.. జస్ట్ 24 గంటల్లోనే అరుదైన రికార్డ్ సొంత చేసుకుంది. 24 గంటల్లోనే మిలియన్ కు పైగా వ్యూస్‌తో పాటు, 5.90 లక్షలకు పైగా లైక్‌లను సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
బిఫోర్ పుష్ప2, త్రివిక్రమ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. ఆఫ్టర్ పుష్ప2 ఆ సినిమానే మొదలువుతుందని అందరూ చెబుతూనే వచ్చారు. కానీ కట్ చేస్తే… బన్నీ.. అట్లీ సినిమా సెట్లో ప్రత్యక్షమయ్యారు. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పరిస్థితేంటనే క్యూరియాసిటీ ఫిల్మ్ లవర్స్లో ఏర్పడింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌తో ఓ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో బన్నీతో చేయాల్సిన అదే సినిమాను అన్‌స్టాపబుల్‌గా.. వెయింటింగ్ అనేదే లేకుండా… ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్ సిటీలో.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే అప్ డేట్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో కార్తికేయుడిగా NTR
బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..
పవన్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్
పూర్తిగా పాడైన కోట కాళ్లు.. ఏకంగా కాలి వేళ్లు తీయాల్సిన పరిస్థితి

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
