TOP 9 ET News: గుడ్ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్
సిల్వర్ స్క్రీన్ పై కల్కి సినిమా చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. జూన్ 7 ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇక ఇందుకు కాను ముంబైలో ఓ భారీ ఈవెంట్‌ను కూడా.. కల్కి మేకర్స్ ప్లాన్ చేశారని టాక్. సో ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీఆ ఫర్ బిగ్గెస్ట్ కల్కి ట్రైలర్ ఈవెంట్. బెంగుళూరు డ్రగ్స్ కేసులో హేమకు బిగ్ ఝలక్ తగిలింది.
సిల్వర్ స్క్రీన్ పై కల్కి సినిమా చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. జూన్ 7 ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇక ఇందుకు కాను ముంబైలో ఓ భారీ ఈవెంట్‌ను కూడా.. కల్కి మేకర్స్ ప్లాన్ చేశారని టాక్. సో ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీఆ ఫర్ బిగ్గెస్ట్ కల్కి ట్రైలర్ ఈవెంట్. బెంగుళూరు డ్రగ్స్ కేసులో హేమకు బిగ్ ఝలక్ తగిలింది. పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడం ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్‌గా మారింది.ఇక మొదట బెంగుళూరు రేవ్ పార్టీకి, తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించిన హేమ… బ్లడ్ శాంపిల్స్‌తో అడ్డంగా దొరికిపోయింది. ఆ తర్వాత ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు రావాలని హేమకు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా … వెళ్లకుండా డుమ్మా కొట్టింది. దీంతో సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు పంపగా.. ఎట్టకేలకు విచారణకు హాజరైంది. ఈ క్రమంలోనే హేమ ను విచారించిన పోలీసులు ఆ వెంటనే ఆమెను అరెస్ట్ చేశారు. రేపు అంటే జూన్ 4న కోర్టులో హాజరు పరుస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హాట్ హీరోయిన్
కార్తికేయ కోసం.. కోట్ల లగ్జరీ కారును లెక్కచేయని
10 కోట్ల ఇస్తామన్నా… మాటకు కట్టుబడి నో అన్నాడు !! దటీజ్ అల్లు అర్జున్ !!
భారతీయుడు చేయడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. కమల్ ఎమోషనల్
Kalki 2898 AD: గెట్ రెడీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !!
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

