కార్తికేయ కోసం.. కోట్ల లగ్జరీ కారును లెక్కచేయని
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి చెప్పక్కర్లేదు. అభిమానులకు సాయం చేయడంలో ముందుంటారు. అలాగే షూటింగ్ సెట్లో ప్రతి ఒక్కరికి స్వయంగా ఇంటి నుంచి భోజనం తీసుకువస్తుంటారు.తన హాస్పటాలిటీతో అందర్నీ ఫిదా చేస్తుంటారు. అలాంటి ప్రభాస్.. ఈ సారి మన యంగ్ స్టార్ హీరో కోసం ఓ కాస్ట్లీ కార్‌ను ఇచ్చేశారట. ఎస్ ! ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా... ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ భజే వాయు వేగం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మనసు గురించి చెప్పక్కర్లేదు. అభిమానులకు సాయం చేయడంలో ముందుంటారు. అలాగే షూటింగ్ సెట్లో ప్రతి ఒక్కరికి స్వయంగా ఇంటి నుంచి భోజనం తీసుకువస్తుంటారు.తన హాస్పటాలిటీతో అందర్నీ ఫిదా చేస్తుంటారు. అలాంటి ప్రభాస్.. ఈ సారి మన యంగ్ స్టార్ హీరో కోసం ఓ కాస్ట్లీ కార్‌ను ఇచ్చేశారట. ఎస్ ! ఆరెక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా… ప్రశాంత్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ భజే వాయు వేగం. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మంచి కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకుంది. ఇక ఈ కమ్రంలోనే ఈ మూవీ రిలీజ్‌కు ముందు.. హీరో కార్తికేయ ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తన సినిమా కోసం క్లాస్ల్టీ కార్ ఇచ్చాడని కార్తికేయ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కార్తికేయ ఏం చెప్పారంటే..! “ఈ సినిమాకు చాలా మంది హీరోలు సపోర్ట్ చేశారు. మహేష్ బాబు మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిరంజీవిగారు టీజర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ అన్న తన జాగ్వార్ ఎక్స్ కారును మా సినిమా షూటింగ్ కోసం పంపించారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఓ సినిమా షూటింగ్ కోసం తన కాస్ట్లీ కారును పంపించిన ప్రభాస్ మంచి మనసును తన ఫ్యాన్స్ మరో సారి నెటట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
10 కోట్ల ఇస్తామన్నా… మాటకు కట్టుబడి నో అన్నాడు !! దటీజ్ అల్లు అర్జున్ !!
భారతీయుడు చేయడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. కమల్ ఎమోషనల్
Kalki 2898 AD: గెట్ రెడీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !!
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

