10 కోట్ల ఇస్తామన్నా… మాటకు కట్టుబడి నో అన్నాడు !! దటీజ్ అల్లు అర్జున్ !!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈస్టార్ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు కొన్నిసంస్థలు ఎగబడుతున్నాయి. అల్లు అర్జున్‌తో తమ ప్రోడక్ట్స్‌ను ఎండోర్స్ చేయించి లాభాలు పొందాలని చూస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఓ సంస్థ అల్లు అర్జున్‌కు 10 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. తమ ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తే చాలాని ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తామందట.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు వరల్డ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో ఈస్టార్ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు కొన్నిసంస్థలు ఎగబడుతున్నాయి. అల్లు అర్జున్‌తో తమ ప్రోడక్ట్స్‌ను ఎండోర్స్ చేయించి లాభాలు పొందాలని చూస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఓ సంస్థ అల్లు అర్జున్‌కు 10 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. తమ ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తే చాలాని ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తామందట. కానీ ఆ ఆఫర్‌ను తన సింగిల్ నో అనే రియాక్షన్ తో పక్కకు పెట్టేశాడట అల్లు అర్జున్. పుష్ప ది రూల్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌కి తెలిసిన పొగాకు బ్రాండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను ఆఫర్ చేసిందట. అందుకు సుమారు 10 కోట్లు ఆఫర్ చేశారట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్ లో కనిపించాలని రిక్వెస్ట్ చేశారట. కానీ ఆ ఆఫర్ ను బన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశారట. మద్యం, పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనలలో నటిస్తే తన అభిమానులను, చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అన్నారట. అందుకు తనకు ఎంతో రెమ్యునరేషన్ ఇచ్చినా చేయనని అన్నారట. ఇక మే31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవ సందర్భంగా బన్నీ తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ న్యూస్ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది. అప్పట్లో బన్నీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసుల కురిసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయుడు చేయడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. కమల్ ఎమోషనల్
Kalki 2898 AD: గెట్ రెడీ.. అడ్వాన్స్ బుకింగ్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !!
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

