Kalki 2898 AD: గెట్ రెడీ.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Kalki 2898 AD: గెట్ రెడీ.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !!

|

Updated on: Jun 04, 2024 | 10:18 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో కల్కిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా చూడాలనే ఈగర్ ఫిల్మ్ అభిమానులతో పాటే… ప్రభాస్‌ ఫ్యాన్స్‌ లో ఉంది. అయితే అలా ఈ సినిమా చూసేందుకు చూస్తున్న వారికి ఓ గుడ్‌ న్యూస్ ఇచ్చింది డైరెక్టర్ నాగ్ అశ్విన్ టీం. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటి నుంచో చెప్పేసింది. ఎస్ ! ప్రభాస్ కల్కి మూవీ అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు టీమ్ తాజాగా సమాచారం ఇచ్చింది. జూన్ 7 నుంచి ‘కల్కి 2898 AD’ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం కానుందంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులను ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది.ఈ మూవీ ఫస్ట్ ఫోటో టికెట్ల కోసం పోటీ పడేందుకు రెడీ అయ్యేలా కూడా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజూ.. ఏది ఎంత తినాలో చెప్పిన ఎన్ఐఎన్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

వారానికి ఎంత బరువు తగ్గొచ్చు ?? నిపుణుల సలహా ఏమిటి ??

Salman Khan: డేంజర్లో సల్మాన్.. AK-47తో కాల్పులకు కుట్ర

Pranitha Subhash: హీరోయిన్ స్నానం చేస్తున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్స్

Follow us