గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హాట్ హీరోయిన్

చిన్న వయసులోనే నటిగా సినీ అరంగేట్రం చేసి స్టార్ హీరోయిన్‎గా ఓ వెలుగు వెలిగింది. బాలనటిగా అనేక చిత్రాల్లో అలరించి ఆ తర్వాత కథానాయికగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. ఈ స్టార్ ఎవరో కాదు హన్సిక. అయితే అవకాశాలు సరిగా లేక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన ఈ తార.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తోంది.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హాట్ హీరోయిన్

|

Updated on: Jun 04, 2024 | 10:23 PM

చిన్న వయసులోనే నటిగా సినీ అరంగేట్రం చేసి స్టార్ హీరోయిన్‎గా ఓ వెలుగు వెలిగింది. బాలనటిగా అనేక చిత్రాల్లో అలరించి ఆ తర్వాత కథానాయికగా ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగు, హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. ఈ స్టార్ ఎవరో కాదు హన్సిక. అయితే అవకాశాలు సరిగా లేక ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన ఈ తార.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తోంది. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ తిరిగి బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే ఓ సిరీస్‌ కోసం గుర్తు పట్టలేనంతగా ట్రాన్స్‌ ఫాం అయి… తన లుక్స్‌ తో ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఎస్! స్టార్ హీరోయిన్ హన్సిక… గాంధారి సినిమాతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది. ఈ మూవీలో హాన్సిక డ్యూవల్ రోల్లో యాక్ట్ చేస్తోంది. ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే అమ్మాయిగా హాన్సిక కనిపిస్తోంది. ఇక ఈక్రమంలోనే ఈ సినిమాలోని ఓక్యారెక్టర్‌ కోసం హన్సిక రా గెటప్‌లోకి మారింది. పల్లెటూరి పిల్లలా.. డీ గ్లామర్ లుక్‌లో రెడీ అయిపోయింది. ఇక ఈ సినిమా నుంచి బయటికి వచ్చిన పిక్స్‌ తో ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే..నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కార్తికేయ కోసం.. కోట్ల లగ్జరీ కారును లెక్కచేయని

10 కోట్ల ఇస్తామన్నా… మాటకు కట్టుబడి నో అన్నాడు !! దటీజ్ అల్లు అర్జున్‌ !!

భారతీయుడు చేయడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. కమల్ ఎమోషనల్

Kalki 2898 AD: గెట్ రెడీ.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది !!

Follow us