Tarun Arora: ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’. ఈ సినిమాలో నటించిన స్టైలిష్ విలన్ గుర్తున్నాడా.? ఆయనే తరుణ్ అరోరా..! అప్పటికే పలు హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ పోష్ విలన్.. ఈ మూవీతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత విలన్‌గా టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడు తన స్టైలిష్ అండ్ పోష్ లుక్స్‌తో వైరల్ అయ్యే ఈ స్టార్ విలన్..
మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’. ఈ సినిమాలో నటించిన స్టైలిష్ విలన్ గుర్తున్నాడా.? ఆయనే తరుణ్ అరోరా..! అప్పటికే పలు హిందీ, తమిళ చిత్రాల్లో నటించిన ఈ పోష్ విలన్.. ఈ మూవీతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత విలన్‌గా టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడు తన స్టైలిష్ అండ్ పోష్ లుక్స్‌తో వైరల్ అయ్యే ఈ స్టార్ విలన్.. తన వైఫ్ కారణంగా కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. కారణం.. ఈయన వైఫ్ కూడా ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయినే.!
ఆమె ఎవరో కాదు! ఆమె పేరే అంజలా జవేరి!
1998లో మెగస్టార్ చిరు ‘చూడాలని ఉంది’ సినిమాతో.. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అంజలా జవేరి.. అతి తక్కువ టైంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తన అందంతో అందర్నీ తన ఫ్యాన్స్‌ను చేసేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరితో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది.
అయితే హీరోయిన్గా మంచి ఫాంలో ఉన్న టైంలోనే.. తరుణ్ అరోరాను పెళ్లి చేసుకుని.. సినిమాల నుంచి తప్పుకుంది. అయితే జవేరి భర్త తరుణ్ అని తెలియని కొంత మంది.. తరుణ్ పోస్ట్ చేస్తున్న ఫోటోల్లో ఆమెతో సన్నిహితంగా ఉండడంతో.. ఆ ఫోటోలను కాస్తా నెట్టింట వైరల్ చేస్తుంటారు. అలా వీరిద్దరూ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో బజ్ చేస్తుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
జస్ట్ రూ.600కే చీర.. ఎగబడిన మహిళలు
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు
2026 భయానకం.. నోస్ట్రడామస్ జోస్యం
బీచ్‌లో చిరుతపులి మచ్చల చేప.. దగ్గరకు వెళ్లి చూడగా
ఆ ఊళ్లో సహజీవనం చేస్తే భారీ జరిమానా
ఇదేం చేపరా సామీ.. నెత్తిమీద గ్రిల్స్‌తో
ఈ 'చిట్టి' పక్షులు !! 6,000 కి.మీ వలస వెళ్లాయంటే నమ్ముతారా

