Darshan: జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్ షాకింగ్ కామెంట్స్.!
రేణుకాస్వామి ఆత్మ దర్శన్‌ను వెంటాడుతోందా..? అంటే అవుననే అంటున్నాడు ఈ స్టార్ హీరో. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ విచారణ ఖైదీగా ప్రస్తుతం బళ్లారి జైల్లో ఉన్నారు. అయితే, జైల్లో హీరో దర్శన్ గత కొన్నిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది. రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, రోజూ రాత్రి వేళ తన కలలోకి వచ్చి భయపెడుతోందని జైలు అధికారులకు చెప్పినట్లు సమాచారం.
రేణుకాస్వామి ఆత్మ దర్శన్‌ను వెంటాడుతోందా..? అంటే అవుననే అంటున్నాడు ఈ స్టార్ హీరో. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ విచారణ ఖైదీగా ప్రస్తుతం బళ్లారి జైల్లో ఉన్నారు. అయితే, జైల్లో హీరో దర్శన్ గత కొన్నిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలుస్తోంది. రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతోందని, రోజూ రాత్రి వేళ తన కలలోకి వచ్చి భయపెడుతోందని జైలు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ భయంతోనే తనకు రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదని.. జైలు అధికారులకు చెప్పారట. ఈ నేపథ్యంలోనే తాను ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను వెంటనే బెంగళూరు జైలుకు తరలించాల్సిందిగా అధికారులను వేడుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, దర్శన్ అర్ధరాత్రి సమయంలో నిద్రలో కలవరిస్తూ, గట్టిగా అరుస్తున్నాడని తోటి ఖైదీలు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.