The Raja Saab: నో మోర్ డౌట్స్.. రాజాసాబ్ ఆన్ టైమ్
అఖండ 2 తాండవం వాయిదా పడటంతో ఇతర భారీ చిత్రాల రిలీజ్‌లపైనా సందేహాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ వాయిదా పడుతుందన్న వార్తలపై నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఫైనాన్షియల్ సమస్యలు లేవని, ది రాజాసాబ్ ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలవుతుందని స్పష్టం చేశారు.
అఖండ 2 తాండవం రిలీజ్ వాయిదా పడటంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో కొత్త సందేహాలు తలెత్తాయి. త్వరలో విడుదల కానున్న భారీ చిత్రాలు కూడా వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు ట్రెండ్ అయ్యాయి. దీంతో అలెర్ట్ అయిన మూవీ టీమ్స్, అభిమానులకు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ది రాజాసాబ్ నిర్మాత ఈ విషయంలో క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
ఔను.. మా పెళ్లి రద్దయింది.. ఇక నా దృష్టి కేవలం దానిపైనే
Published on: Dec 09, 2025 02:58 PM
వైరల్ వీడియోలు
అల్లూరి జిల్లాలో ఆకట్టుకుంటున్న భీముని రాయి
సై అంటే సై అంటున్న అన్నదమ్ములు.. తొడగొడుతున్న తోటికోడళ్లు
సర్పంచ్ కుర్చీ కోసం సతి Vs పతి
ఈ తల్లి కథ తెలిస్తే గుండె తరుక్కుపోతుంది
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా !!
చాట్ జీపీటీ తో స్కామర్ కి.. చుక్కలు చూపిన ఢిల్లీ యువకుడు
కాలేజ్లో యువతుల సిగపట్లు.. ఇంతకీ గొడవ ఏంటంటే

