Akhanda 2: అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో చుక్కెదురు
తెలంగాణ హైకోర్టు అఖండ 2 సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపు జీవోను నిలిపివేసింది. ఈరోజు జరగాల్సిన బెనిఫిట్ షోను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ప్రజలపై భారం పడుతుందని, పెద్ద సినిమాలకే ఇలాంటి జీవోలు ఎందుకు ఇస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టు అఖండ 2 సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు అఖండ 2 సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను నిలిపివేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోను సస్పెండ్ చేయడంతో పాటు, ఈరోజు రాత్రి జరగాల్సిన అఖండ 2 బెనిఫిట్ షోను కూడా రద్దు చేసింది. ఈ జీవో ద్వారా సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 అదనంగా పెంచడానికి, ప్రీమియర్ షో టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే, పెద్ద సినిమాల సమయంలో తరచుగా ఇలాంటి టికెట్ ధరల పెంపు జీవోలు జారీ చేయడం సామాన్యుడిపై భారం మోపుతుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇలా అయితే కష్టమే
Stephen Review: మరీ ఎక్కువ హైప్ ఇస్తున్నారు.. స్టీఫెన్ రివ్యూ
నలభై ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపాలు.. ఎక్కడంటే
అయ్యో .. ఇలాంటి కష్టం ఎవరికీ రావద్దు
గుండెల్ని పిండేసే ఘటన.. అలా చేయడానికి మీకు మనసు ఎలా చేశారురా
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

