Hanuman: 207 మిలియన్ స్ట్రీమింగ్ మినెట్స్.. OTTలో దుమ్ము దులుపుతున్న హనుమాన్.

Hanuman: 207 మిలియన్ స్ట్రీమింగ్ మినెట్స్.. OTTలో దుమ్ము దులుపుతున్న హనుమాన్.

Anil kumar poka

|

Updated on: Mar 24, 2024 | 11:44 AM

హనుమాన్ సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. ఓటీటీ ఫీల్డ్‌లో కూడా రికార్డు క్రియేట్ చేస్తోంది. ఎన్నో రోజుల వెయింటింగ్‌ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్ మూవీ.. మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. క్లైమాక్స్‌ తప్ప సినిమా బాలేదనే కామెంట్ నెటిజన్ల నుంచి వచ్చింది. కానీ ఇవేమీ.. హనుమాన్ మూవీ స్ట్రీమింగ్‌ వ్యూయింగ్ రేట్‌ను తగ్గించలేక పోయింది.

హనుమాన్ సినిమా థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. ఓటీటీ ఫీల్డ్‌లో కూడా రికార్డు క్రియేట్ చేస్తోంది. ఎన్నో రోజుల వెయింటింగ్‌ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్ మూవీ.. మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. క్లైమాక్స్‌ తప్ప సినిమా బాలేదనే కామెంట్ నెటిజన్ల నుంచి వచ్చింది. కానీ ఇవేమీ.. హనుమాన్ మూవీ స్ట్రీమింగ్‌ వ్యూయింగ్ రేట్‌ను తగ్గించలేక పోయింది. మార్చ్‌ 16న జీ5లో అఫీషియల్ గా స్ట్రీమింగ్కు వచ్చిన తేజా సజ్జా హనుమాన్ మూవీ.. రీసెంట్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. 5 రోజుల్లోనే ఏకంగా 207 మిలియన్ల స్ట్రీమింగ్ మినెట్స్‌ను నమోదు చేసింది. ఇదే విషయాన్ని జీ5 తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ఎక్స్‌లో అనౌన్స్ చేసింది. హనుమాన్‌ 207 మిలియన్స్‌ స్ట్రీమింగ్ మినెట్స్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..