Shruti Marathe: దేవరకు భార్యగా నటించేది ఈమె.! నోరు జారీ లీక్ చేసిన హీరోయిన్.
ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవర పై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సరికొత్తగా మాస్ అవతారంలో కనిపించనున్నారు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన పోస్టర్ మూవీపై ఆసక్తిని కలిగించింది. ఇక ఈ సినిమాలో జాన్వీతోపాటు.. మరో హీరోయిన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ.. తమిళ్లో అనేక సినిమాలు చేసిన గుజరాతీ అమ్మాయి శృతీ మరాఠే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందని ప్రచారం నడిచింది.
ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవర పై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సరికొత్తగా మాస్ అవతారంలో కనిపించనున్నారు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన పోస్టర్ మూవీపై ఆసక్తిని కలిగించింది. ఇక ఈ సినిమాలో జాన్వీతోపాటు.. మరో హీరోయిన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ.. తమిళ్లో అనేక సినిమాలు చేసిన గుజరాతీ అమ్మాయి శృతీ మరాఠే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందని ప్రచారం నడిచింది. అయితే తాజాగా ఈ న్యూస్‌ను తనే స్వయంగా కన్ఫర్మ్ చేసింది ఈ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతీ మరాఠే.. అందరూ అనుకుంటున్నట్టే.. సోషల్ మీడియాలో న్యూసులు వస్తున్నట్టే.. తాను దేవర సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు చెప్పింది. అంతేకాదు తాను ఆ సినిమాలో ఏ రోల్‌లో కనిపించనున్నారనేది కూడా రివీల్ చేసింది. దేవర సినిమాలో తాను దేవరకు భార్యగా కనిపిస్తానని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పేసింది. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానుల మాదిరిగానే తాను కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది శృతి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

